- ప్రధాని మోదీతో వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న సీఎం జగన్
- దేశ వ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు.. ఏపీలో నాలుగు స్థానాలు
- నేటి నుంచి 10 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించేలా తితిదే ఏర్పాట్లు
- సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ
- పూరీ బంద్‌కు పిలుపునిచ్చిన జగన్నాథ్ సేన
- కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదినం
- నటి కాజల్ అగర్వాల్ జన్మదినం
నేటి ప్రధాన వార్తలు
TAGGED:
main news