రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందనటానికి కేసుల సంఖ్య పెరగడమే నిదర్శనమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన పబ్లిసిటీని పక్కన పెట్టి కరోనా కట్టడికి కృషి చేయాలని హితవు పలికారు.
'పబ్లిసిటీ మాని కరోనా కట్టడిపై దృష్టి పెట్టండి' - lokesh latest tweets
రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలని సూచించారు.
'పబ్లిసిటీ మాని కరోనా కట్టడిపై దృష్టి పెట్టండి'