ప్రతి గ్రామాన్ని రాజధాని తరహాలో అభివృద్ధి చేయాలి కానీ రాజధానిని మార్చడమేంటని విజయవాడ ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రాకి మూడు రాజధానులు అవసరమైతే ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు పన్నెండు రాజధానులు కావాలా అని మండిపడ్డారు.
'ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా.. రాజధానిని మార్చడమేంటి' - latest news on capital
ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రాకి మూడు రాజధానులు అవసరమైతే... ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు పన్నెండు రాజధానులు కావాలా అని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.
ఏపీ రాజధానిపై కేశినేని నాని