శంషాబాద్ అత్యాచారం కేసులో బాధితురాలి పేరు మార్పు చేశారు. ఆమెను ఇకపై 'జస్టిస్ ఫర్ దిశ' పేరుతో పిలవాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. పేరు మార్పుపై బాధితురాలి కుటుంబసభ్యులను సీపీ ఒప్పించారు. సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో బాధితురాలి పేరు వాడొద్దని పేర్కొన్నారు. జస్టిస్ ఫర్ దిశకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
పశువైద్యురాలి పేరు ఇకపై 'జస్టిస్ ఫర్ దిశ' - శంషాబాద్ ఘటన
మానవ మృగాల దాడిలో హత్యకు గురైన పశు వైద్యురాలి పేరు మార్పు చేశారు హైదరాబాద్ పోలీసులు. సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో బాధితురాలి పేరు వాడొద్దని సూచించారు.
పశువైద్యురాలి పేరు మార్పు