ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మెట్రోలో సాంకేతికలోపం... రైళ్ల రాకపోకలకు అంతరాయం - hyderabad metro latest news

హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. రెండు కారిడార్లలో సాంకేతిక లోపంతో నిలిచిపోయాయి.

hyderabad-metro
hyderabad-metro

By

Published : Jan 5, 2021, 11:43 AM IST

మెట్రోలో సాంకేతికలోపం... రైళ్ల రాకపోకలకు అంతరాయం

తెలంగాణ.. హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు కారిడార్లలో సాంకేతిక లోపంతో నిలిచిపోయాయి. కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details