వరదల్లో ప్రాణనష్టం జరక్కుండా చూశాం: హోంమంత్రి - floods
గోదావరి వరదల్లో ప్రాణనష్టం జరక్కుండా నివారించగలిగామని మంత్రి సుచరిత తెలిపారు. వరద ప్రాంతాల్లో సహాయచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.
home minister
గోదావరి వరదల్లో ప్రాణనష్టం జరక్కుండా నివారించగలిగామని హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని...సహాయ శిబిరాల్లో బాధితులకు అవసరమైన ఆహారం, మంచినీరు అందిస్తున్నట్లు వివరించారు.