ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం - ఏపీ రాజధాని వార్తలు

జీఎన్​ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై మరింత లోతుగా చర్చించేందుకు హైపవర్‌ కమిటీ రెండోసారి బేటీ అయ్యింది. విజయవాడలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో ఈ సమావేశం జరుగుతోంది. హోం మంత్రి సుచరిత, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పేర్నినాని, కొడాలి నాని, డీజీపీ గౌతం సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉద్యోగులు, రాజధాని రైతులు, జిల్లాలు, ప్రాంతాలవారీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై చర్చించనున్నారు.

high power comity meeting at vijayawada
ఉన్నతస్థాయి కమిటీ సమావేశం

By

Published : Jan 10, 2020, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details