కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయగా....ఇరువురివాదనలు విన్న హైకోర్టు కార్యాలయాల తరలింపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను నిలుపుదల చేసిన హైకోర్టు - hicourt on kurnool hicourt go issue latest
hicourt
10:49 March 20
కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను నిలుపుదల చేసిన హైకోర్టు
Last Updated : Mar 20, 2020, 1:05 PM IST