సన్ ఆఫ్ ఇండియా చిత్రంపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి పోలీసులకు సినీనటుడు మోహన్ బాబు అభిమానులు ఫిర్యాదు చేశారు. మంచు కుటుంబ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మంచు కుటుంబ సభ్యులపై ట్రోల్స్ చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
'సన్ ఆఫ్ ఇండియా' చిత్రం ట్రోల్స్.. పోలీసులకు ఫిర్యాదు - son of india movie latest news
సన్ ఆఫ్ ఇండియా చిత్రంపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి పోలీసులకు సినీనటుడు మోహన్ బాబు అభిమానులు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మంచు కుటుంబ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి ఆరోపించారు.
'సన్ ఆఫ్ ఇండియా' చిత్రం ట్రోల్స్ పై పోలీసులకు ఫిర్యాదు