ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ-హైదరాబాద్ రహదారిపై లారీ బోల్తా.. 4 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ - TRAFFIC JAM IN NALGONDA

heavy-traffic-jam-on-vijayawada-hyderabad-road
విజయవాడ-హైదరాబాద్ రహదారిపై లారీ బోల్తా.. 4 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్

By

Published : Nov 27, 2021, 9:23 AM IST

Updated : Nov 27, 2021, 10:16 AM IST

09:16 November 27

విజయవాడ-హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

Hyderabad vijayawada traffic jam: విజయవాడ-హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద లారీ బోల్తా పడింది. డివైడర్‌ను ఢీకొని రహదారి మధ్యలో లారీ పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో 4కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.

ఇదీ చూడండి:

పరాయి మహిళ ఒడిలో ఎస్సై సేద తీరుతున్నాడు.. ఆమె భర్త తలుపు తీశాడు!!

Last Updated : Nov 27, 2021, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details