పింఛన్లు పంపిణీ చేస్తూ మరణించిన వాలంటీర్ కుటుంబానికి పరిహారం అందించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ అనురాధ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. పాడేరు మండలం తుంపడలో పింఛన్లు పంపిణీ చేస్తుండగా గుండెపోటుతో అనురాధ మరణించారు. ఆమె కుటుంబానికి వెంటనే సాయం అందేలా చూడాలని విశాఖ కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
వాలంటీర్ కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం: సీఎం ఆదేశం - విశాఖలో గ్రామ వాలంటీర్ మృతి
పింఛన్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో మరణించిన వాలంటీర్ అనురాధ కుటుంబానికి పరిహారం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందజేయాలని విశాఖ కలెక్టర్‌ను ఆదేశించారు.
వాలంటీర్ కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం.. సీఎం ఆదేశం