రాష్ట్ర వ్యాప్తంగా 27 చోట్ల సమీకృత ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పాలనా అనుమతులు జారీ చేసింది. ఆర్ఐడీఎఫ్ నిధుల నుంచి ఈ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ. 12.42 కోట్లతో 27 చోట్ల ఆక్వాల్యాబ్‌ల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. ఆక్వా పరిశ్రమకు అవసరమైన సాంకేతికమైన సలహాలను ఈ ఆక్వా ల్యాబ్‌లు అందించనున్నాయి.
ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుకు పాలనా అనుమతులు జారీ
సమీకృత ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పాలనా అనుమతులు జారీ చేసింది.
ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుకు పాలనా అనుమతులు జారీ