ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదనపు ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నెల ఒకటవ తేదీన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ తెలిపారు. ఈ రోజు ఆయన రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం నవంబర్ 1వ తేది నుంచే రాజీనామాను వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం అదనపు ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్ రాజీనామాకు ఆమోదం - పీవీ రమేశ్ రాజీనామా తాజా వార్తలు
సీఎం జగన్ అదనపు ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్ రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నెల ఒకటవ తేదీన పీవీ రమేష్ రాజీనామా చేశారు.
పీవీ రమేష్