ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధానిలో.. భూమి లేని కుటుంబాలకు పెన్షన్ల చెల్లింపునకు అనుమతి'

రాజధాని అమరావతి ప్రాంతంలో భూమిలేని కుటుంబాలకు పెన్షన్ల చెల్లింపునకు ప్రభుత్వం పాలనానుమతి మంజూరు చేసింది. మొత్తం 30 కోట్ల రూపాయల మొత్తాన్ని భూమిలేని కుటుంబాలకు పెన్షన్ గా చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

పెన్షన్ల చెల్లింపుకు ప్రభుత్వం అనుమతి
పెన్షన్ల చెల్లింపుకు ప్రభుత్వం అనుమతి

By

Published : Jul 6, 2021, 9:04 PM IST

రాజధాని అమరావతి ప్రాంతంలో భూమిలేని కుటుంబాలకు పెన్షన్ల చెల్లింపునకు ప్రభుత్వం పాలనానుమతి మంజూరు చేసింది. మొత్తం 30 కోట్ల రూపాయల మొత్తాన్ని భూమిలేని కుటుంబాలకు పెన్షన్ గా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి 30 కోట్ల మొత్తాన్ని పెన్షన్లుగా చెల్లించేందుకు ఈ ఆనుమతి మంజూరు చేశారు. ఈమేరకు లబ్దిదారుల ఖాతాల్లో పెన్షన్ను జమచేయాల్సిందిగా అమరావతి మెట్రోడెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ ను పురపాలక శాఖ ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details