ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రక్తదాన కార్యక్రమానికి వండర్​ బుక్​ ఆఫ్ రికార్డులో చోటు'

సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైకాపా కార్యకర్తలు భారీ స్థాయిలో రక్త దాన శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కిందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

wonder Book record
wonder Book record

By

Published : Dec 22, 2020, 2:38 AM IST

సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రక్తదాన కార్యక్రమానికి....వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో రాష్ట్రంలో వైద్య రంగానికి బాసటగా ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. సోమవారం రాత్రి 7 గంటల వరకూ 34 వేల 723 వేల యూనిట్ల రక్తదానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, రోటరీరెడ్‌క్రాస్, లయన్స్‌ క్లబ్‌, సహా పలు ఎన్జీఓలు రక్తదాన స్వీకరణ చేపట్టాయి.

ABOUT THE AUTHOR

...view details