29వ రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్ష - అమరావతి న్యూస్
తుళ్లూరులో 29వ రోజు రైతుల మహాధర్నా కొనసాగుతోంది. రైతుల అభిప్రాయాలను ఈ నెల 17 వ తేదీన సీఆర్డీఏకి తెలియజేయాలంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై రైతులు మండిపడ్డారు. అస్పష్టమైన ప్రకటనకు తాము స్పందించేది లేదన్నారు. మందడం, వెలగపూడిలోనూ రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి.
farmers-protest-in-tulluru
.