- నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీంలో విచారణ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సీజేఐ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యంపై నేడు విచారణ చేపట్టనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇబ్బంది లేదు
శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోయినా.. శాసనసభ ఆమోదం పొందింది కాబట్టి ఇబ్బందేమీ లేదని శాసనసభ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాటల యుద్ధం
రాష్ట్ర శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మంటలు రేగాయి. మాటల తూటాలు, వాగ్భాణాలు దాటి బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్యే సభ నిరవధికంగా వాయిదా పడింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధిక్కరిస్తే వేటే
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది తెదేపా. అభ్యర్థిగా బరిలో ఉన్న వర్ల రామయ్యకు ఓటు వేయాలని స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సైకత శిల్పంతో ఘన నివాళి
తూర్పు లద్దాఖ్ సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది భారత జవాన్లకు దేశమంతా ఘనంగా నివాళులర్పిస్తోంది. కాగా ప్రసిద్ధ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ఇసుకతో వీర సైనికుల బొమ్మలను రూపొందించి... 'ట్రిబ్యూట్ టు అవర్ బ్రేవ్‌హార్ట్స్' అంటూ తనదైన రీతిలో ఘనంగా నివాళులు అర్పించారు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మళ్లీ చర్చలు జరిగేనా?