- 4 జిల్లా ఆస్పత్రుల్లో.. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ యంత్రాలు ప్రారంభించిన సీఎం
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భగీరథ జయంతి: భవన నిర్మాణ కార్మికులకు చంద్రబాబు శుభాకాంక్షలు
భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. భగీరథ జయంతి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు . పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రానికి చేరుకున్న మరో 50 వేల కొవాగ్జిన్ టీకా డోసులు
కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ... మరిన్ని వ్యాక్సిన్లు రాష్ట్రానికి చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో.. 50 వేల కొవాగ్జిన్ టీకాలు.. ఏపీకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవాగ్జిన్ ట్రయల్స్‌పై స్టేకు నిరాకరణ
2 నుంచి 18 ఏళ్ల వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా స్టే విధించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. చిన్నారులపై క్లినికల్ పరీక్షలకు డీసీజీఐ అనుమతి ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తౌక్టే ధాటికి గుజరాత్లో 45 మంది మృతి
గుజరాత్లో తౌక్టే తుపాను సృష్టించిన బీభత్సానికి 45 మంది మరణించారు. సుమారు 16వేల ఇళ్లు దెబ్బతిన్నాయని, అనేకచోట్ల రహదారులు తెగిపోయాయని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎన్ 95 మాస్కులను ఉతకొచ్చా?