విదేశీ విద్యా రుణాల మంజూరులో దళారుల దందాపై ఈటీవీ భారత్‌లో ప్రసారమైన కథనం పై కాపు కార్పొరేషన్ ఎండీ హరీంధర ప్రసాద్ స్పందించారు. విదేశీ విద్యా పథకం కింద ఆర్థికసాయం పొందాలంటే డబ్బులు ఇవ్వాలని ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయాలని కోరారు. డబ్బులు డిమాండు చేస్తే వెంటనే 7331172075, 7331172076 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఆర్థిక సాయం మంజూరుకు సంబంధించిన వివరాలను కార్పొరేషన్ వెబ్‌సైట్, హెల్ప్‌డెస్క్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: విదేశీ విద్యా రుణాల్లో దళారుల దందాపై అధికారుల స్పందన! - fraud in abroad eduaction loans in andhrapradesh news
విదేశీ విద్యా రుణాల మంజూరులో దళారుల దందాపై ఈటీవీ భారత్‌లో ప్రసారమైన కథనానికి కాపు కార్పొరేషన్ ఎండీ స్పందించారు. ఆర్థిక సాయం పొందాలంటే డబ్బులు ఇవ్వాలని ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయాలని కోరారు.
etv-bharat-effect-on-kapu-corporation-abroad-loans-issue