- నవ రత్నాలకే ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. మొత్తం 2.30 లక్షల కోట్ల అంచనాతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రైతుకు పెద్ద పీట
బడ్జెట్లో రైతులు, నిరుపేదల సంక్షేమం, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నవరత్నాల అమలుతో పేదల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సామాజిక ఆర్థిక సర్వేలో తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కక్షతోనే ఇరికించారు
అనిశా కేసులో బెయిల్ మంజూరు కోరుతూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తన అరెస్టు చట్టవిరుద్ధమని.. అయినా విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధనలక్ష్మిదే కీలకపాత్ర
ఆమె ఓ సాధారణ ఫార్మసిస్టు.. కానీ వందల కోట్ల రూపాయల మందుల కొనుగోళ్ల వ్యవహారంలో కీలక పాత్రధారి. డిస్పెన్సరీలకు ఔషధాల నుంచి కొనుగోళ్ల వరకు జరిగిన అవినీతిలో చక్రం తిప్పినది ధనలక్ష్మి అని అనిశా తేల్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కశ్మీర్లో ముగ్గురు ముష్కరుల హతం
జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాధ్యత నేపాల్‌దే