- దేశవ్యాప్తంగా 2కోట్లు దాటిన కరోనా కేసులు
దేశంలో కొవిడ్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2కోట్ల మార్క్‌ను దాటింది. సోమవారం ఒక్కరోజే 3.57 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. వైరస్ బారినపడిన వారిలో మరో 3,449 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాబడి అంచనాల్లో రూ.50 వేల కోట్లు హుష్
కరోనా ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 50 వేల కోట్ల మేర రాబడి తగ్గనుందని నిపుణులు అంచనా వేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరీక్షలు పారదర్శకంగా నిర్వహించకుంటే మరో పోరాటం తప్పదు:లోకేశ్
ఏపీపీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించకుంటే మరో పోరాటం తప్పదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. గతేడాది ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆయన... ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ప్రయాణికులకు మాత్రమే అనుమతి
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కఠిన ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మూడేళ్లకే 'స్ప్రింగ్ గర్ల్ ఆఫ్ నయాగరా' ఘనత!
రబ్బరు బొమ్మలాగా ఒంటిని భలే వంచేస్తోందే..! ఈ చిన్నారి చేసే స్టంట్లు చూస్తే ఎవ్వరైనా విస్తుపోవాల్సిందే. తలను సునాయాసంగా వంచి, కాలి వేళ్లను ముద్దాడగలదు. రెండు కాళ్లనూ, చేతులనూ పూర్తిగా మడతపెట్టి కూర్చోగలదు. కఠినతరమైన యోగాసనాలను కూడా అలవోకగా చేసేయగలదు. స్ప్రింగ్ లాగా ఒళ్లంతా వంచేయగలదు. ఈ ప్రత్యేకతల వల్లే స్ప్రింగ్ గర్ల్ ఆఫ్ నయాగరా అన్న బిరుదు సంపాదించేసుకుందీ బుడత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మంత్రే అంబులెన్సు డ్రైవర్‌గా మారి..