- 17 మంది కౌన్సిలర్లతో.. అజ్ఞాతంలోకి వైకాపా ప్రజాప్రతినిధి?
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్మన్ ఎంపికపై వైకాపాలో క్యాంపు రాజకీయాలు మెుదలయ్యాయి. అధికార పార్టీకి చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధుల మధ్య ఛైర్మన్ ఎంపికలో విభేదాలు తలెత్తాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కాసేపట్లో గవర్నర్‌తో ఎస్ఈసీ భేటీ.. ఎన్నికలు, ఫలితాల తీరుపై వివరణ
గవర్నర్ బిశ్వభూషణ్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కాసేపట్లో కలవనున్నారు. ఎన్నికల తీరుపై ఆయనకు వివరించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుంతకల్ - గుంటూరు రైల్వే సెక్షన్లో ఆధునీకరణ పనులు.. రేపటి నుంచి రైళ్ల దారి మళ్లింపు
రేపటి నుంచి పలు రైళ్ల దారి మళ్లింపు ఉందని.. విశాఖ జిల్లా వాల్తేర్ సీనియర్ డీసీఎం తెలిపారు. ఆధునీకరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బ్యాలెట్ బాక్సులో తాగుబోతు వినతిపత్రం..!
ఓ తాగుబోతు.. వైన్షాపుకెళ్లి తనకు కావాల్సిన బ్రాండ్ అడిగినప్పుడు ఉంటే తీసుకుంటాడు. లేదంటే.. అమ్మేవాడు.. లేదని అంటాడు. అలా.. కోరుకున్న బ్రాండ్ లేనప్పుడు.. నాలుకకు అదే రుచి కావాలని అనిపించినప్పుడు.. ఆ తాగుబోతు ఎక్కడి నుంచైనా తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఓ తాగుబోతు.. ఇలాంటి ప్రయత్నాన్నే చేశాడు. ఏకంగా.. ముఖ్యమంత్రి జగన్‌కే తన విజ్ఞప్తిని.. వినూత్నంగా.. ఇంకాస్త విచిత్రంగా.. చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవదహనం
బిహార్‌లో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్న పిల్లలు సహా మొత్తం ఐదుగురు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడి కీలక ప్రకటన