- ఎస్‌ఈసీ ఆదేశాలను నిలిపివేయాలని ప్రభుత్వం పిటిషన్.. డిస్పోజ్ చేసిన హైకోర్టు
ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఎస్‌ఈసీ ఆదేశాలను నిలిపివేయాలని సర్కార్ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్పోజ్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య దారుణ హత్య
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్య జరిగింది. తేదేపా కడప జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్యకు గురయ్యారు. సోములవారిపల్లె పంచాయతీ పరిధిలోని ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల ప్లాట్లలో గుర్తు తెలియని వ్యక్తులు సుబ్బయ్యను హత్య చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గన్నవరం ఎమ్మెల్యే వంశీకి చేదు అనుభవం!
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరవకుండా.. మల్లవల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీకి వెళ్లిన ఆయనకు వ్యతిరేకంగా.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాజకీయరంగ ప్రవేశంపై వెనక్కి తగ్గిన రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్.. రాజకీయరంగ ప్రవేశంపై వెనక్కి తగ్గారు. ఆరోగ్యకారణల దృష్ట్యా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆత్మనిర్భర్ భారత్‌కు సరకు రవాణా కీలకం'
దేశం స్వయంసమృద్ధి సాధించేందుకు సరకు రవాణా కారిడార్లు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో నూతనంగా నిర్మించిన సరకు రవాణా కారిడార్లను ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'గుర్తింపు' కోసమే వార్నర్ ఆత్మాహుతి దాడి!