- లైవ్ అప్డేట్స్: అయోధ్యలో రామమందిర భూమిపూజ
అయోధ్యలో జరుగుతున్న రామమందిర భూమిపూజ లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కథేంటి?
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్... అయోధ్యలో కొత్తగా కొలువుదీరనున్న రామమందిరానికి దశ-దిశ చూపుతుంది ఇదే. నిర్మాణ దశలోనే సంరక్షణ చేపడుతూ.. సకల సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఆలయ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటమే కాదు... భూమిపూజకు అతిథులకు ఆహ్వాన పత్రికలు అందించటం మొదలు.. ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించటం వరకు అన్నీ ట్రస్టు బాధ్యతలే. శ్రీరామ జన్మభూమి సంరక్షణ మొత్తం ఇక ఆ ట్రస్టు అధీనంలోనే ఉంటుంది. మరి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కథేంటి..? ఎలా ఏర్పడింది ? ఎవరి ఆధ్వర్యంలో ఉంది ? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- వకుళమాత ఆలయం వద్ద బయటపడ్డ పురాతన శాసనం
తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న వకుళమాత ఆలయంలో చారిత్రక శాసనం బయట పడింది. పేరూరు గ్రామంలో వకుళ మాత ఆలయ అభివృద్ధి పనులు చేస్తుండగా శాసనం కనిపించింది. అది 11వ శతాబ్దంలో నాటి చోళ రాజు మొదటి కులోత్తంగ చోళుడు తమిళంలో జారీ చేసిన శాసనంగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐఎస్బీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం
హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఏపీ ప్రభుత్వ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి గౌతంరెడ్డి, ఐఎస్‌బీ ప్రతినిధులు పత్రాలు మార్చుకున్నారు. ప్రభుత్వ శాఖల ఆర్థిక పురోగతిపై ఐఎస్‌బీ.. ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపైనా ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చంద్రబాబు సై అంటే కరోనా అంటూ కపటనాటకాలెందుకు
కడపలో సీబీఐ దిగేసరికి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కొవిడ్ నెగిటివ్ వచ్చినా.. పాజిటివ్ అంటూ తెలంగాణలోని ఆస్పత్రిలో చేరారని తెదేపా నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. అమరావతికి మద్దతుగా చంద్రబాబు రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డే కదా డిమాండ్ చేసింది అని గుర్తుచేశారు. తీరా చంద్రబాబు సై అంటే కరోనా అంటూ కపటనాటకాలెందుకని ఆక్షేపించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్-చైనా చర్చల పురోగతికి అడ్డుగా పాంగాంగ్!