హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుపై సోమవారం విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్‌షీట్‌లో అభియోగాలపై విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం జగన్ అక్రమాస్తులపై సీబీఐ కేసుల విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. జగన్ అక్రమాస్తులపై మంగళవారం ఈడీ కేసుల విచారణ జరగనుంది.
జగన్ అక్రమాస్తులపై రేపు ఈడీ కేసుల విచారణ - andhrapradesh latest news
జగన్ అక్రమాస్తుల కేసుపై హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. వాదనల అనంతరం సీబీఐ కేసుల విచారణ ఈనెల 19కి వాయిదా పడింది.
cm jagan