ఏపీ ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్‌కు నేడు ప్రకటన విడుదల కానుంది. ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు 3న, ధ్రువపత్రాల పరిశీలన, కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు 4-5 వ తేదీల వరకు అవకాశం కల్పించారు. 7న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. సీట్లు పొందిన వారు 8 నుంచి 11లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
నేడు ఏపీ ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్ - ap eamcet counselling news
నేడు ఏపీ ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ప్రకటన విడుదల కానుంది. నిర్దేశించిన తేదీల్లో ఫీజులు చెల్లింపులు, కాలేజీల ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఏపీ ఎంసెట్