ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు విధులు కేటాయింపు - responsibilities alloted in ap financial department news

ఆర్థిక శాఖలో విధులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సిన విధులను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ap financial department
ap financial department

By

Published : Jan 5, 2021, 5:53 PM IST

ఆర్థిక శాఖలో ఉన్నతాధికారులకు విధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రావత్‌, గుల్జార్, సత్యనారాయణ, కార్తికేయ, సుభాష్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది.

బాధ్యతల కేటాయింపు..

  • సమన్వయం, పర్యవేక్షణ, విధాన నిర్ణయాలు - రావత్‌
  • నిధుల సమీకరణ, కేంద్ర నిధులు, నాబార్డు నిధుల పర్యవేక్షణ - గుల్జార్‌
  • బడ్జెట్, సీఎఫ్‌ఎంఎస్, బ్యాంకర్లతో సమన్వయం - సత్యనారాయణ
  • ప్రభుత్వ శాఖల్లో వ్యయనిర్వహణ - కార్తికేయ మిశ్రా, రవి సుభాష్‌

ABOUT THE AUTHOR

...view details