తెలంగాణ ములుగు జిల్లా వాజేడు మండలంలో గుట్టలపైనున్న పెనుగోలు గ్రామానికి ఎమ్మెల్యే సీతక్క కాలిబాట పట్టారు. గుట్టలపైనున్న గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండలానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టలపైకి నడుచుకుంటూ వెళ్లారు.
20 కిలోమీటర్లు గుట్టల్లో నడిచి.. సరకులు పంచిన సీతక్క - WAJEDU MANDAL MULUGU DISTRICT
లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులకు తెలంగాణ ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్క కిరాణా వస్తువులు అందిస్తున్నారు. 20 కిలోమీటర్ల దూరంలో గుట్టలపైనున్న పెనుగోలు గ్రామానికి కాలినడకన వెళ్లి సరుకులు పంపిణీ చేశారు.
20 కిలోమీటర్లు గుట్టల్లో నడిచి.. సరకులు పంచిన సీతక్క