జనతా కర్ఫ్యూకు ప్రజలందరూ సహకరించాలని డీజీపీ గౌతం సవాంగ్ విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండి కర్ఫ్యూకు మద్దతు తెలపాలని కోరారు. జనతా కర్ఫ్యూను ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించాలని సూచించారు. అత్యవసర సేవలు అందించేందుకు పోలీసులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పరిస్థితులను పోలీస్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ప్రజలు డయల్ 100 ద్వారా సేవలు పొందాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.
'జనతా కర్ఫ్యూ పాటిద్దాం... కరోనాను కట్టడి చేద్దాం' - జనతా కర్య్ఫూ న్యూస్
రేపటి జనతా కర్ఫ్యూను ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించాలని డీజీపీ గౌతం సవాంగ్ కోరారు. అత్యవసర సేవలు అందించేందుకు పోలీసులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తామని డీజీపీ చెప్పారు.
Dgp goutham sawang