శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్ దురుసు ప్రవర్తనపై డీజీపీ గౌతం సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బూటు కాలితో తన్నిన ఘటనలో సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నడవాలని అన్నారు.
కాళీబుగ్గ ఘటనపై డీజీపీ ఆగ్రహం..సీఐ సస్పెన్షన్ - కాళీబుగ్గ సీఐ దురుసు ప్రవర్తన
కాశీబుగ్గ సీఐ దురుసు ప్రవర్తనపై డీజీపీ గౌతం సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన ఘటనలో సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు.
dgp gowtham sawang