రాష్ట్రంలో 9 నుంచి 12 వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న కెరీర్‌ను ఎంచుకునేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ఆసక్తి ఉన్న వృత్తుల గురించి పిల్లలు తెలుసుకుని అందుకు కృషి చేసేందుకు యునిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్ సహకారంతో.... ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. విద్యార్థులు తమ గుర్తింపు సంఖ్య, పాస్‌వర్డ్‌లతో వెబ్‌సైట్‌లోకి వెళ్లి వారికి కావాల్సిన కెరీర్ వివరాలను తెలుసుకోవచ్చు.
విద్యార్థుల కోసం ప్రత్యేక వెబ్సైట్ - department of education of ap latest news
రాష్ట్రంలో 9 నుంచి 12వ తరగతి చదువుతున్న ప్రభుత్వ విద్యార్థుల కోసం విద్యాశాఖ ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. తమకు ఆసక్తి ఉన్న కెరీర్‌ను విద్యార్థులు ఎంచుకునేలా ప్రత్యేకంగా తీసుకొచ్చింది.
department of education of ap