ఎన్నికల సంఘం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ప్రచారం చేసి.. తమ పార్టీ పేరు దెబ్బతీస్తున్నారని 'అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు' మహబూబ్ బాషా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... సీఎం జగన్ నేతృత్వంలోని వైకాపాకు, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.
ఈసీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు
delhi-hc
11:35 July 13
ఈసీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు
Last Updated : Jul 13, 2020, 11:57 AM IST