అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ వేర్వేరుచోట్ల ఉండటం వలన సమస్యలతో పాటు ప్రజలకు ఇబ్బందులు తప్పవని అన్నారు. జీఎన్ రావు నివేదికపై ముఖ్యమంత్రి లీకులు ఇవ్వకుండా బహిర్గతం చేయాలన్నారు. కీలకమైన ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. అందరి అభిప్రాయాలు తీసుకోవాలని రాఘవులు సూచించారు.
'అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే.. నిర్ణయముండాలి' - రాజధానిపై సీపీఎం నేత రాఘవులు స్పందన
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. జీఎన్ రావు నివేదికపై ముఖ్యమంత్రి లీకులు ఇవ్వడం కాకుండా బహిర్గతం చేయాలన్నారు.
బీవీ రాఘవులు