విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ దిశగా... వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. అన్ని రాజకీయ పార్టీల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కేంద్రం దిగి వచ్చేవరకు పోరాడాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.
'విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలి'
విశాఖ ఉక్కుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు.
cpi rama krishna letter to cm jagan on vishaka steel plant privatization