రాష్ట్రంలో సంచలనం రేపిన రమ్య హత్య ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని సీపీఐ రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దిశా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రమ్య హత్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలి: సీపీఐ రామకృష్ణ - btech student murder case
గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్యపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సీపీఐ రామకృష్ణ