ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని సీపీఐ తీర్మానం - అమరావతిపై సీపీఐ జాతీయ సమితి తీర్మానం న్యూస్

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని జాతీయ సమితి సమావేశాల్లో సీపీఐ తీర్మానం చేసింది. కోల్​కతాలో ఈ నెల 2, 3, 4 తేదీల్లో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు జరిగాయి. తీర్మానాన్ని రాష్ట్ర నేతలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పంపారు.

cpi about capital amaravathi
cpi about capital amaravathi

By

Published : Feb 5, 2020, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details