రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని.. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వివరించారు. ప్రస్తుతం 454 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స అందుతోందని వెల్లడించారు. కొవిడ్ ఆస్పత్రుల్లో ఐసీయూ, పడకలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో 4 లక్షల 4 వేల డోసులు అందుబాటులో ఉన్నాయన్న ఏకే సింఘాల్... ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టీకాలు ప్రారంభించామని వెల్లడించారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకూ టీకాలు వేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గుతోంది: ఏకే సింఘాల్ - AK Singhal comments on Covid cases
కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో 4 లక్షల 4 వేల డోసులు అందుబాటులో ఉన్నాయన్న ఏకే సింఘాల్.. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టీకాలు ప్రారంభించామని తెలిపారు.
ఏకే సింఘాల్