ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 8,239 కరోనా కేసులు, 61 మంది మృతి - ap corona news

corona cases
కరోనా కేసులు

By

Published : Jun 11, 2021, 5:33 PM IST

Updated : Jun 11, 2021, 8:39 PM IST

17:30 June 11

కొత్తగా 8,239 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. 24 గంటల వ్యవధిలో 1,01,863 మందికి పరీక్షలు చేయగా.. 8,239 మందికి వైరస్‌ సోకింది. మహమ్మారికి మరో 61 మంది మృతి చెందారు. కొత్తగా కరోనా నుంచి 11,135 మంది కోలుకోగా.. ప్రస్తుతం 96,100 యాక్టివ్‌ కేసులున్నాయి. 

జిల్లాలవారీగా కరోనా మరణాలు..

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 10మంది చనిపోయారు. పశ్చిమగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం  జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. విశాఖలో ఆరుగురు మృతి చెందగా... అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు.

జిల్లాలవారీగా  కేసులు..

కొత్తగా చిత్తూరు జిల్లాలో 1,396 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1,271, పశ్చిమ గోదావరి జిల్లాలో 887, అనంతపురంజిల్లాలో 698 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి

10th, Inter Exams: పరీక్షలు ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదు: మంత్రి సురేశ్

Last Updated : Jun 11, 2021, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details