ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్థికవేత్త బీపీ విఠల్ మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం - ap cm ys jagan

సీనియర్ అధికారి, ఆర్థికవేత్త బీపీ.విఠల్ మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

cm-ys-jagan
cm-ys-jagan

By

Published : Jun 19, 2020, 12:06 PM IST

సీనియర్ అధికారి, ఆర్థికవేత్త బీపీ.విఠల్ మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా బీపీ విఠల్ సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో ఆర్థిక, ప్రణాళికశాఖ కార్యదర్శిగా బీపీ విఠల్ పనిచేశారు. ఐఎంఎఫ్‌కు సలహాదారుగా, పదో ఆర్థికసంఘం సభ్యునిగానూ సేవలందిచారు.

ABOUT THE AUTHOR

...view details