జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష - undefined
అమరావతిలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్ట్‌లపై ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్నారు.రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లను స్థితిగతులను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఇటీవల వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్ట్‌లన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయని...అన్నిప్రాంతాలకు సాగునీటిని విడుదల చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఆ మేరకు ఏయే ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న దానిపై అధికారులతో సీఎం సమీక్షిస్తున్నారు.
TAGGED:
cm review on irrigation