ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితం: తెలంగాణ సీఎం - undefined
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే వాదన అర్థరహితమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ముందు యూనియన్లు చేసే పనికి మాలిన చర్య సమ్మె అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె కాదు... ఆర్టీసే ముగుస్తుందని వ్యాఖ్యానించారు.
ఆర్టీసీ ముగింపే సమ్మెకు ముగింపు: తెలంగాణ సీఎం కేసీఆర్