మాతృమూర్తిని కోల్పోయిన తెలంగాణ ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల మంత్రి తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. దశదినకర్మకు సీఎం హాజరైన సీఎం... ఆమె సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం శాంతమ్మ చిత్రపటానికి అంజలి ఘటించారు. సీఎం వెంట మంత్రులు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శ - Cm kcr news
తెలంగాణ ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల మంత్రి తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందారు.
CM KCR who visited Minister Srinivas Goud