ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Party Presidents for Districts: జిల్లా అధ్యక్షులను ప్రకటించిన కేసీఆర్ - తెరాస పార్టీ అధినేత కేసీఆర్

తెలంగాణలోని జిల్లాలకు తెరాస అధినేత కేసీఆర్.. పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. 33 జిల్లాలకు తెరాస అధ్యక్షులను నియమించారు.

Party Presidents for Districts
Party Presidents for Districts

By

Published : Jan 26, 2022, 4:10 PM IST

తెలంగాణలోని జిల్లాలకు తెరాస అధినేత కేసీఆర్.. పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. 33 జిల్లాలకు తెరాస అధ్యక్షులను నియమించారు. ఏయే జిల్లాలకు ఎవరిని నియమించారంటే..

జిల్లా పేరు జిల్లా అధ్యక్షులు
1 ఆదిలాబాద్‌ జోగు రామన్న
2 మంచిర్యాల బాల్క సుమన్‌
3 నిర్మల్‌ విఠల్‌ రెడ్డి
4 కుమురంభీం ఆసిఫాబాద్‌ కోనేరు కోనప్ప
5 నిజామాబాద్ జీవన్‌రెడ్డి
6 కామారెడ్డి ఎం.కె.ముజీబుద్దీన్‌
7 కరీంనగర్‌ రామకృష్ణారావు
8 రాజన్న సిరిసిల్ల తోట ఆగయ్య
9 జగిత్యాల విద్యాసాగర్‌రావు
10 పెద్దపల్లి కోరుకంటి చందర్‌
11 మెదక్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి
12 సంగారెడ్డి చింతా ప్రభాకర్‌
13 సిద్దిపేట కొత్త ప్రభాకర్‌ రెడ్డి
14 వరంగల్‌ అరూరి రమేశ్‌
15 హనుమకొండ దాస్యం వినయ్‌భాస్కర్‌
16 జనగామ సంపత్‌రెడ్డి
17 మహబూబాబాద్‌ మాలోతు కవిత
18 ములుగు కుసుమ జగదీశ్‌
19 జయశంకర్‌ భూపాలపల్లి గండ్ర జ్యోతి
20 ఖమ్మం తాతా మధుసూదన్‌
21 భద్రాద్రి కొత్తగూడెం రేగా కాంతారావు
22 నల్గొండ రవీంద్ర కుమార్‌
23 సూర్యాపేట లింగయ్య యాదవ్‌
24 యాదాద్రి కంచర్ల రామకృష్ణారెడ్డి
25 రంగారెడ్డి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
26 వికారాబాద్‌ మెతుకు ఆనంద్‌
27 మేడ్చల్‌ శంభీపూర్ రాజు
28 నాగర్‌కర్నూల్‌ గువ్వల బాలరాజు
29 మహబూబ్‌నగర్‌ సి.లక్ష్మారెడ్డి
30 వనపర్తి ఏర్పుల గట్టుయాదవ్‌
31 జోగులాంబ గద్వాల బి.కృష్ణమోహన్‌ రెడ్డి
32 నారాయణపేట ఎస్‌.రాజేందర్‌రెడ్డి
33 హైదరాబాద్‌ మాగంటి గోపినాథ్‌

ABOUT THE AUTHOR

...view details