ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 29, 2020, 12:16 PM IST

ETV Bharat / city

'గిడుగు జయంతిని జరుపుకోవడం.. తెలుగును సన్మానించడమే'

గిడుగు జయంతి భాషా దినోత్సవం కావడం తెలుగును సన్మానించుకోవడమే అని సీఎం జగన్ అన్నారు. తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి.. తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

cm jagan wishes on telugu language day
సీఎం జగన్ ట్వీట్

సీఎం జగన్ ట్వీట్

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రాంథిక భాషను సరళీకరించిన ఉద్యమకారుడు.. గిడుగు రామమూర్తి అని సీఎం కీర్తించారు. వ్యావహారిక భాషా సౌందర్యాన్ని చెప్పిన భాషోద్యమకారుడు గిడుగు అని కొనియాడారు. పండితుల భాషను సామాన్యులకు అందించిన ఘనత గిడుగుదే అని సీఎం అన్నారు. గిడుగు జయంతిని భాషా దినోత్సవం కావడం తెలుగును సన్మానించుకోవడమే అని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details