టంగుటూరి ప్రకాశం పంతులు అసమాన నాయకుడు: సీఎం జగన్ - cm jagan
టంగుటూరి ప్రకాశం పంతులు అసమాన నాయకుడని సీఎం జగన్ కొనియాడారు. ప్రకాశం పంతులు జయంతి నాడు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్.
cm-jagan-tweets-on-tanguturi-prakasam
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి....టంగుటూరి ప్రకాశం పంతులు అసమాన నాయకుడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనియాడారు.టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి నాడు....ట్విట్టర్ ద్వారా సీఎం నివాళులు అర్పించారు.ప్రకాశం పంతులు తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేశారని....ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం.....అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.