ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదర్శిస్తే... వేటు తప్పదని హెచ్చరించారు. అవసరమైతే ఆనం రామనారాయణ రెడ్డిని సస్పెండ్ చేయాలని క్రమశిక్షణ కమిటీకి సూచించారు. ఆనం వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసు ఇవ్వాలని జగన్ ఆదేశించారు.
ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..! - ఆనంపై సీఎం జగన్ ఆగ్రహం వార్తలు
మాఫియాలకు అడ్డా నెల్లూరు అంటూ... ఎమ్మెల్యే ఆనం చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
cm-jagan-serious-comments-on-mla-aanam-comments
ఇదీ చదవండి : మాఫియాకు అడ్డాగా నెల్లూరు.. ఆనం సంచలన వ్యాఖ్యలు
Last Updated : Dec 7, 2019, 7:39 PM IST