వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజైన జులై 8న రాష్ట్రంలోని 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వీరికి ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తామన్నారు. కరోనా లేకపోతే ఇప్పటికే ఇళ్లపట్టాలు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేవని సీఎం జగన్ చెప్పారు.
కరోనా లేకపోతే ఇప్పటికే ఆ పని చేసేవాళ్లం: సీఎం జగన్ - ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాలు
జులై 8న రాష్ట్రంలోని 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కరోనా లేకపోతే ఇప్పటికే ఇళ్లపట్టాలు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేవని పేర్కొన్నారు.
సీఎం జగన్