శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం అభిలషించారు.
శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు: సీఎం జగన్ - CM Jagan Latest News
శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు సీఎం జగన్. సీతారాముల కల్యాణాన్ని అందరూ ఘనంగా జరుపుకోవాలని సూచించారు. సీతారాముల దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు.
ప్రజలకు శుభాకాంక్షలు: సీఎం జగన్