లాక్డౌన్ అమలులో సినీరంగ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ను టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ కలవనున్నారు. చిరంజీవి, నాగార్జునతో పాటు.. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, సి.కల్యాణ్, జీవిత.. మరికొందరు సీఎంతో సమావేశం కానున్నారు. సినిమాల షూటింగులు, నిర్మాణానంతర కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో సినిమా చిత్రీకరణకు అనుమతిచ్చిన నేపథ్యంలో.. ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవాళ సీఎం జగన్తో సినీ ప్రముఖుల భేటీ - anshraprashesh latest news
సినీ రంగ సమస్యలపై ఇవాళ ముఖ్యమంత్రి జగన్తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కానున్నారు.
రేపు సీఎం జగన్తో సినీ ప్రముఖుల భేటీ
Last Updated : Jun 9, 2020, 10:26 AM IST