'స్పందన' కార్యక్రమం అమలు తీరుపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రజల సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.
'స్పందన' పై సచివాలయంలో.. ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ - ap state secratariat news
'స్పందన' కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
స్పందన పై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్